నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల సీఎంలతో సమావేశం

rajnath singh meets CMs

న్యూఢిల్లీ : నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమావేశమయ్యారు. సమావేశంలో నక్సల్స్ ఏరివేతకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ హాజరయ్యారు.