నదిలో కొట్టుకుపోయిన బస్సు :ఏడుగురి మృతి

పశ్చిమ బెంగాల్‌: పశ్చిమబెంగాల్‌లోని బాంకురా జిల్లా బోరికుల్‌ వద్ద భైరవబంకి నదిలో ఒక బస్సు కొట్టుకుపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో 80 మంది ప్రయాణీకులున్నారు