నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి
మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.