నాయిని గృహనిర్భంధం, సుమన్‌ అరెస్టు

హైదరాబాద్‌: విద్యుత్‌ సౌధ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావును పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. టీఆర్‌ఎస్‌వీ అధక్షుడు సుమన్‌ను అరెస్టు చేశారు. విద్యుత్‌ సౌధ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు.