నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఫాలోఅస్‌లో ఉన్న కివీస్ మూడు రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది.