నిందితులను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితులను విచారించేందుకు ఈడీ అధికారులు ఈరోజు ఉదయం చంచల్‌గూడ్‌ జైలుకు చేరుకున్నారు. ఎమ్మార్‌ నిందితులు కోనేరు ప్రసాద్‌, బీపీ ఆచార్య, సునీల్‌రెడ్డి, విజయరాఘవలను ఈడీ బృందం ప్రశ్నించనుంది.