నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిన ఇరాన్‌

టెహరాన్‌: ఇరాన్‌ నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిందని ఆ దేవానికి చెందిన ఇక న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. హోర్ముజ్‌లో మిలిటరీ డ్రిల్‌లో భాగంగా ప్రయోగించిన ఈ క్షిపణులు లక్ష్యాన్ని 50సెకన్లలో చేధించాయని జనరల్‌ అలీ పదావీ చెప్పినట్లు న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది