నిరుద్యోగుల జీవితంతో ఏపీపీఎస్సీ చెలగాటం

హైదరాబాద్‌: నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ చెలగాటమాడుతోందని దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. గవర్నర్‌ తనకున్న అధికారాలను ఉపయోగించి ఏపీపీఎస్సీ సభ్యులను సస్పెండు చేయాలన్నారు.