నిలకడగా ఆడుతున్న భారత్‌

మొహాలీ : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నిలకడగా ఆడుతోంది. 11 ఓటర్లు ముగిసేసరికి వికెట్లేమి కోల్పోకుండా 39 పరుగులు చేసింది. విజయ్‌ 16, ధవాన్‌ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఆసీన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటయింది.