నిలిచిన గూడ్స్‌:రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.