నిలిచిపోయిన ఎయిర్‌ఇండియా విమానం
హైదరాబాద్: బెంగళూరులో పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌ఇండియా విమానం నిలిచిపోయింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించిన వెంటనే విమాన సర్వీసును పునరుద్ధరిస్తామని అధికారులు తెలియజేశారు.