నూతనంగా ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ ను కలిచి రాజన్న ప్రసాదం అందజేసిన వార్డు సభ్యుడు


బోయినపల్లి ఏప్రిల్ 04( జనం సాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి ఎస్ ఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ ఐ మహేందర్ ను బోయినిపల్లి మండలం నిలోజిపల్లి వార్డు సభ్యుడు సింగిరెడ్డి బాలమల్లు కలిసి శాలువతో సన్మానించి రాజన్న ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.