నూతన ఆయిల్, రైస్ దుకణమును ప్రారంబించిన కొండల్ రెడ్డి.

 

మర్పల్లి, ఆగస్టు 31(జనం సాక్షి) మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలో పంచనింగాల్ ఎంపీటీసీ రవీందర్ నూతన జై భవాని ఆయిల్, రైస్ స్టోర్ ను బుధవారం వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి రిబ్బన కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, బంటు రమేష్, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, రతన్, సర్పంచులు సురేందర్ రెడ్డి, ధరమ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.