నెక్లెస్‌రోడ్‌లో 30 నల తెలంగాణ జాతర జరుపుకుందాం: నాగం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో 30న నెక్లెస్‌రోడ్‌లో తెలంగాన జాతర జరుపుకుందామని ఎమ్మెల్యే నాగర జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వేలాదిగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌కు తరలివచ్చి మార్చ్‌ విజయవంతం చేయాలని కోరారు. ఇంటికో మనిషి, చేతికో జెండా నినాదంతో తరలిరావాలన్నారు. తెలంగాణ సత్తా చాటాలని పేర్కొన్నారు.