నెన్నెలలో ఘనంగా హోళి.

 

 

 

ఫొటో : రంగులు చల్లుకున్న యువత.
నెన్నెల, మార్చ్ 7, (జనంసాక్షి )
నెన్నెల మండలంలో మంగళవారం హోళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్ద, మహిళలు హోళి వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందం వ్యక్తపరిచారు. ఆవడంలో ఎంపీపీ సంతోషం రమాదేవి ప్రతాప్ రెడ్డి, , గుండ్ల సోమారంలో జడ్పీటీసీ సింగతి శ్యామల రాంచందర్, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.