నెల్లూరురైల్వే ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ

హైదరాబాద్‌: నెల్లూరు సమీప్లఓ జరిగిన ప్రమాదంపై విచారణకు రైల్వే సహయ మంత్రి మునియప్ప ఆదేశించాడు. భద్రత అధికారులతో చర్చించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్‌-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల కుటుంబాలకు రౖేెల్వేశాఖ అధికారులు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయాలు. స్వల్పంగా గాయపడిన వారికి 25వేల ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.