నెల్లూరురైల్వే ప్రమాద బోగిలను పరీశీలించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నెల్లూరు సమీపంలో జరిగిన ప్రమాదం సంభవించిన తమిళనాడు ఎక్స్‌ప్రేస్‌లోని ఎస్‌-11 బోగీ అగ్నీ ప్రమాదానికి గురై చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుబూతి తెలిపిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రైల్వే బోగిలను పరిశీలించారు. అధికారులు త్వరగా చేరుకోవటం వలన మృతుల సంఖ్య పెరగలేదని ఆయన తెలిపారు. రౖేెల్వేశాఖ అధికారులు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయాలు. స్వల్పంగా గాయపడిన వారికి 25వేల ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.