నెల్లూరులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పోరేటర్‌ అరెస్ట్‌

నెల్లూరు:  నెల్లూరుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజి కార్పోరేటర్‌ సంక్రాంతి కళ్యాణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనీ స్కీమ్‌ వ్యవహారంలో కళ్యాణ్‌ రూ.60లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి