నెల్లూరు నుంచి బయలుదేరిప తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు: నెల్లూరులో అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ చైన్నైకు బయలుదేరింది. ప్రమాదానికి గురైన ఎస్‌-11 సహా మరో నాలుగు బోగీలను రైల్వే అధికారులు నెల్లూరులోని నిలిపివేశారు. మిగిలిన బోగీలతో రైలు నెల్లూరు నుంచి చైన్నైకు బయలుదేరింది.