నేటితో ముగియనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

న్యూయార్క్‌:: ఆమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 6న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాండీ భీకర తుపాను కారణంగా ప్రచారానికి తాత్కాలిక విరామం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామ, ప్రత్యర్థి మిట్‌రోమ్నీలు,.. మళ్లీ ఒకరిపైఒకరు విమర్శలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.