నేటి నుంచి పాక్‌లో ఎన్.ఎం కృష్ణ పర్యటన
న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.ఎం కృష్ణ పాకిస్థాన్‌లో నేటి నుంచి పర్యటించనున్నారు. మూడు రోజులపాటు చేపట్టనున్న ఈ పర్యటనలో శనివారం పాక్ విదేశాంగ శాఖ మంత్రి హీనారబ్బానీఖర్‌తో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.