నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నిన్న  మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత  తగ్గు ముఖం పట్టాయి. బులియన్‌ మార్కేట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,420 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.31.200గా ఉంది. కిలో వెండి ధర రూ.63,700గా ఉంది.