నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు  ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,540…22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,490గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ 59,800గా పలుకుతోంది.