నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో నేడు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,100. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,350 కిలో వెండి ధర రూ. 61,350 గా ఉంది.