నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,130లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,350గా ఉంది కిలో వెండి ధర రూ. 57,900గా పలుకుతుంది.