నేటి బులియన మార్కెట్‌

 

హైదరాబాద్‌: రాజధానిలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 31,580, 22క్యారట్ల 10గ్రాముల ధర రూ.30,200గా ఉంది. కిలో వెండి ధర రూ.61,100గా పలుకుతుంది.