నేడు అమెరికాకు కేటీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేడు అమెరికాకు వెళ్లనున్నారు. రెండు వారాల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. బుధవారం వాషింగ్టన్ లో ఇండియన్ అంబాసిడర్ తో కేటీఆర్ భేటీ కానున్నారు.



