నేడు ఎంఐఎం కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికాన కాంగ్రెస్‌తో ఎంఐఎం అమీతుమీ తేలుచ్చుకోనుంది.  ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు కొనసాగించాలా? అనే విషయాన్ని మజ్లిన్‌ పొలిట్‌బ్యూరో ఈ సమావేశంలో చర్చించనుంది. చార్మినార్‌ ప్రాంగణంలోని  భాగ్యలక్ష్మి ఆలయం వద్ద శాశ్వత నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం పోత్రహిస్తోందని మజ్లిన్‌ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.