నేడు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..

హైదరాబాద్ : నేడు ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11గంటలకు శాసనమండలిలో ఈ ప్రమాణ స్వీకారం జరుగనుంది.