నేడు ఐసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు..
హైదరాబాద్ : ఐసెట్, లాసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కేయూ సెనెట్హాల్లో ఫలితాలను విడుదల చేయనున్నారు.