నేడు జగన్ ను కలవనున్న బొత్స

హైదరాబాద్: ఎపి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ నేడు వైసిపి అధినేత జగన్ ను నేడు కలవనున్నారు. జూన్ 3న బొత్స వైసిపిలో చేరే అవకాశం ఉంది.