నేడు టీవీ షూటింగ్‌ల నిలిపివేత

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాపంగా ఇవాళ అన్ని టీవీ షూటింగ్‌లు నిలిపివేసినట్లు సంఘం ప్రతినిధులు తెలియజేశారు.