నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి ఈటెల రాజేందర్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్ ను ఈటెల కలవనున్నారు.