నేడు తిరుపతి- మన్నారుగుడి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

తిరుపతి:తిరుపతి- మన్నారుగుడి ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును మంగళవారం తిరుపతి నుంచి ప్రారంభిస్తారు .తిరుపతి ఎంపీ చింత మోహన్‌, గుంతకల్‌ డి ఆర్‌ ఎం. డి.టి సింగ్‌ రైలు జెండా ఉపి ప్రారరభిస్తారు.ప్రతి మంగళ, గురు, శని వారల్లో ఈ రైలు తిరుపతి నుంచి బయలుదేరి, చిత్తురు, వేలురు,విల్లుపురం, చిదంబరం మీదుగా  మన్నారుగుడి వెలుతుందని రైల్వే అదికారులు తెలిపారు. ప్రస్తుత రైల్వే బడ్జేట్‌లో ప్రకటించిన ఈ రైలు అప్పుడే పట్టాలపైకి చేరిందని మరిన్ని రైళ్ళతో తిరుపతి స్టేషన్‌లో భక్తులకు సేవలు ఆందిస్తుందని ఎంపీ చింత మోహన్‌ ఆనందం వ్యక్త చేశారు.