నేడు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది ఈ బంద్‌ తెరాస పూర్తి మద్దతు ప్రకటించింది.