నేడు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను శాంతియుతంగా తెలియజేయడానికి నిర్వహించిన కవాతును ప్రభుత్వం హింసాత్మకంగా మార్చిందని ఆరోపిస్తూ టీఎస్‌ జాక్‌,  ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి జేఏసీలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.