నేడు నిబంధనల కమిటీల సమావేశం

హైదరాబాద్‌:శాసనసభా మండలి నిబందనల కమిటీల సమావేశం నేడు జరగనుంది.మధ్యాహం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో స్ధాయిసంఘాల ఏర్పాటు అంశంపై కమిటీలు చర్చించనున్నాయి.