నేడు మంత్రి హరీష్ రావు పర్యటన
జనం సాక్షి జోగుపేట ఆందోల్ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కంకుల్ చౌరస్తాలోని అభిషేక్ ఫంక్షన్ హాల్ లో 2…30.. నిమిషాలకు మండలం మునిపల్లి రైకోడ్ మండల సంబంధించిన పెన్షన్ దారులకు ఆర్థిక మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా నూతన పెంచిన దారులకు 57 సంవత్సరాల పూర్తి చేసుకున్న పెన్సిల్దారులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు పంపిణీ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ మునిపల్లి జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ ఆయా మండల ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు అధికారులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొనున్నారు