న్యూజిలాండ్‌పై శ్రీలంక విజయం

క్యాండి: న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్య శ్రీలంకలో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ తొలిమ్మాచ్‌లో న్యూజిలాండ్‌పై శ్రీలంక సాధించింది. తొలుత టై అయిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కోసం ఇరు జట్లు సూపర్‌ ఓవర్‌ ఆడగా విజయం శ్రీలంకనే వరించింది.