న్యూడెమోక్రసీ ఆఫీస్‌లో టీజేఏసీ భేటీ

హైదరాబాద్‌: న్యూడెమోక్రసీ ఆఫీసులో తెలంగాణ రాజకీయ జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు, టీఆర్‌ఎస్‌, బీజేపీ, నాగం జనార్థన్‌రెడ్డి తదితర నేతలు హాజరై ప్రసంగిస్తున్నారు.