పట్టాలు తప్పిన రైలు : ఇద్దరి మృతి

కర్ణాటక: హుబ్లీ మీరజ్‌ ప్యాసింజర్‌ రైలు బెల్గాం వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.