పది మిలియన్‌ డాలర్లు పలికిన అమెరికా రాజ్యాంగ పుస్తకం

వాషింగ్టన్‌:రాజ్యాంగం పైగా అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ సొంత లైబ్రరీలోది.ఆయన దాన్ని ప్రతి అంశంమీదా తన అభిప్రాయాలను వ్యాఖ్యలను రాసి పెట్టుకున్న వ్యక్తిగత కాపీ అది.1789లో ముద్రితమైన పుస్తకాన్ని క్రిస్టీన్‌ సంస్థ వేలం వేసింది.రెండు మూడు మిలియన్‌ డాలర్లు రావచ్చని క్రిస్టీన్‌ బావించింది.జార్జివాషింగ్టన్‌ అభిమానులు వేలం పాటలో ఏమాత్రం వెనకాడలేదు చివరికి 9,526,500 డాలర్లు చెలించి మౌంట్‌ వెర్నర్‌ లేడీస్‌ అసోసియేషన్‌ పుస్తకాన్ని సొంతం చేసుకుంది.రాసుకున్న ఆ పుస్తకం విలువ అంత పెరిగిందని క్రిస్టీస్‌ పేర్కొంది.