పద్మావతి అమ్మవారికి శ్రీవారి కాసుల హారం
తిరుచానూరు : పద్మవతి అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి కాసుల హారం సమర్పించారు. శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరిన ఈకాసుల హారాన్ని తిరుమాడ వీధుల్లో వూరెగించి ఇవాళ తారుచానూరులో జరిగె గజవాహనసేవలో అమ్మవారికి అలంకారిస్తారు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరువడసేవ నాడు ధీనిని అలంకారిస్తారు