పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్‌ఎస్‌

వరంగల్‌: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్‌ఎస్‌ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.