పరకాల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

వరంగల్‌: పరకాల విజయం ఎవరిని వరించనుంది అనేది ఉత్కంట నెలకొంది 18వ రౌండ్‌లో 556 ఓట్ల ఆధిక్యంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి సాగుతున్నారు. ప్రస్థుతం చివరి రౌండ్‌ లెక్కింపు జరుగుతుంది.