పర్యావరణ – పరిరక్షణ అందరి బాధ్యత – జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కోరుట్ల టౌన్‌ ఆగష్టు 7 (జనంసాక్షి) : ప్రేరణ యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. మొక్కలు నాటి వాటి సంరక్షించాలని సూచించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడతూ సామా జిక సేవలో యువత పాత్ర అభినం దనీయమన్నారు. కలెక్టర్‌, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు రెయిన్‌బో పాఠశాల విద్యార్థులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగ తించారు. ఈ కార్యక్ర మంలో ఆర్‌డిఓ హన్మంతరావు, ఎంఆ ర్‌ఓ శ్రీనివాస్‌, క మిషనర్‌ వెంకటేశం, ఎంపీడీఓ, ఎం ఈఓ, ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఫరోజ్‌, గడ్డం మధు, జిల్లా ధనుంజ య్‌, భూమా నందం, ఫీసరి నర్సయ్య, జక్కుల ప్రసాద్‌, తిరుమల వాసు, సాయిని రవి, సానిటరి ఇన్స్‌పెక్టర్‌ రాజయ్య, యువజన సంఘ నాయకు లు అల్లె సంజీవ్‌, వాసాల గణేష్‌, చిరుమల్ల కన్నయ్య, ప్రేరణ యూత్‌ అధ్యక్షులు తిరునగరి రమణ, దురిశెట్టి చారి, పండత్‌ మహేశ్‌, బాద్దూరి హెరాల్డ్‌, శ్యామ్‌, శ్రీనివాస్‌, కొండ్లెపు రాజా, సదానంద్‌ తదితరులు పాల్గొన్నారు.