పశుగణనను వేగవంతం చేయాలి

 

దంతాలపల్లి నర్సింహుల పేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన పశుగణన కార్యక్రమాన్ని వెటర్నరీ జనగాం డివిజన్‌ ఎడీ సదానందం పరిశీలించారు. త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన సలహలు, సూచనలు సిబ్బందికి సూచించారు.