పశ్చిమబెంగాల్‌లో మావోయిస్టు అగ్రనేతతో పాటు మేజిస్ట్రేట్‌ కుమారుడి అరెస్టు

పశ్చిమబెంగాల్‌: పశ్చిమబెంగాల్‌ రాష్రంలో మావోయిస్టు అగ్రనేతతో పాటు మెజిస్ట్రేట్‌ కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు పశ్చిమబెంగాల్‌లో సంచలనం సృష్టించింది.