పాక్ తో సంబంధాలు..మూడు సూత్రాలు కీలకం – సుష్మా..
ఢిల్లీ : పొరుగుదేశమైన పాక్ తో సంబంధాలు మెరుగు కావాలంటే మూడు సూత్రాలపై ఆధార పడుతుందని భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 1. శాంతియుత వాతావరణం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. 2. పాక్ – భారత్ దేశాల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. 3. అహింసా ప్రదేశంలో చర్చలు కొనసాగాలి. అని సుష్మా పేర్కొన్నారు.