పాత బస్తీలో మైనర్ బాలిక పై అఘాయిత్యం…
హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.